తెలుగు తెరపై వినాయకుని విజయగీతాలు!

తెలుగు తెరపై వినాయకుని విజయగీతాలు!
x
Highlights

వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం మన సంప్రదాయం. వినాయక ఉత్సవాల్లో ఆటలు పాటలతో ప్రజలు నవరాత్రులూ ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈ వినాయకునికి తెలుగు సినిమాల్లోనూ అధిక ప్రాధాన్యత ఇస్తారు. చాలా సినిమాల్లో గణనాధుని పై పాటలు ప్రత్యేకంగా సందర్భానుసారంగా ఎన్నో చిత్రీకరించారు. వాటిలో కొన్ని పాటలు ఏళ్ళు గడిచినా ప్రతి వినాయకుని ఉత్సవంలోనూ సందడి చేస్తూనే ఉంటాయి.

ఏపని చేసినా మనం ముందుగా పూజించేది విఘ్నేశ్వరుడినే... చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చేపట్టిన కార్యక్రమాన్ని ద్విగ్విజయంగా పూర్తి చేయమని గణేశుని మనం కోరుకుంటాం అందుకే ఆయనకు అదిదేవుడు అని పేరు.

వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం మన సంప్రదాయం. వినాయక ఉత్సవాల్లో ఆటలు పాటలతో ప్రజలు నవరాత్రులూ ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈ వినాయకునికి తెలుగు సినిమాల్లోనూ అధిక ప్రాధాన్యత ఇస్తారు. చాలా సినిమాల్లో గణనాధుని పై పాటలు ప్రత్యేకంగా సందర్భానుసారంగా ఎన్నో చిత్రీకరించారు. వాటిలో కొన్ని పాటలు ఏళ్ళు గడిచినా ప్రతి వినాయకుని ఉత్సవంలోనూ సందడి చేస్తూనే ఉంటాయి. ఈ ఉత్సవాలు జరుగుతున్న ప్రతి సందర్భంలోనూ.. ఆ పాటల్ని తలచుకోకుండా.. వినకుండా.. ఆ పాటలకు తాళం వేయకుండా ఉండరు భక్త జనం. ఆధ్యాత్మిక పరిమళాల్ని వెదజల్లుతూనే ఆ పాటలు అందరి నోళ్లల్లోనూ నిత్యం నానుతుంటాయి. ఆ పాటలను మీరూ ఒకసారి చూస్తారా.. అందుకే మీకోసం పాటలను పొందుపరిచి అందిస్తున్నాం ఇక్కడ!

1. జయ జయ శుభకర వినాయక ( దేవుళ్ళు)


2. జై జై గణేశా జై కొడతా గణేశా ( జై చిరంజీవి )



3. దండాలయ్యా ఉండ్రాలయ్యా...( కూలీ నెంబర్ వన్ )


4. రాజా ఘనా రాజా ( గణేష్ )


5.గం గం గణేషా ( డిక్టేటర్ )


6. లక లక లకుమిరా లంభోధర ( దేవదాస్ )

7. తిరుతిరు గణనాధ ( 100% లవ్)


Show Full Article
Print Article
More On
Next Story
More Stories