శ్రియ పుట్టినరోజు ఈ రోజు!

శ్రియ పుట్టినరోజు ఈ రోజు!
x
Highlights

ఇష్టం సినిమాతో మొదలైన వెలుగు, సంతోషం సినిమాతో రెట్టింపుగా మారి, సిని జగత్తులో సితారగా వెలుగుతున్న మన శ్రియ పుట్టిన రోజు ఈ రోజు.

ఇష్టం సినిమాతో మొదలైన వెలుగు, సంతోషం సినిమాతో రెట్టింపుగా మారి, సిని జగత్తులో సితారగా వెలుగుతున్న మన శ్రియ పుట్టిన రోజు ఈ రోజు. శ్రియ పూర్తి పేరు శ్రియ శరణ్. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లోనూ తన అందంతో, నటనతో ఒక ప్రత్యెక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రియ. శ్రియ హీరొయిన్ గా నటించిన హీరో లను మీరు చూస్తే... శ్రియ సత్తా తెలుస్తుంది. సూపర్ స్టార్స్...అయిన...రజనీకాంత్‌, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోలతో పాటు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్, ప్రభాస్ లతో కలిసి నటించింది. ఇంకా.....మనం, శాతకర్ణి, పైసా వసూలు తో తన విజయాలను కొనసాగిస్తూనే వుంది డెహ్రూడూన్ కి చెందిన అమ్మాయి. ఈ సందర్భంగా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories