Bheema Movie: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న హీరో గోపీచంద్.. భీమా చిత్ర యూనిట్

Hero Gopichand Visited Goddess Kanaka Durga Temple In Vijayawada
x

Bheema Movie: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న హీరో గోపీచంద్.. భీమా చిత్ర యూనిట్ 

Highlights

Bheema Movie: అమ్మవారి దర్శనం అనంతరం ఆశీర్వాదం అందించిన అర్చకులు

Bheema Movie: టాలీవుడ్ న‌టుడు గోపీచంద్ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ద‌ర్శించుకున్నారు. ఉద‌యం ఇంద్రకీలాద్రికి చేరుకున్న గోపీచంద్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్‌కి అర్చకులు ఆశీర్వాదం అందించి.. అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందించారు. భీమా మంచి విజయం సాధించాలని అమ్మవారికి దర్శించుకున్నట్లు గోపిచంద్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories