బిగ్ బాస్ నుంచి హేమ అవుట్!

K V D Varma
Published on: 28 July 2019 9:47 PM IST
బిగ్ బాస్ నుంచి హేమ అవుట్!
X

బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. హేమ బిగ్ బాస్ 3 నుంచి మొదటి ఎలిమినేటర్ గా బయటకు వెళ్లిపోయారు. మొదటి వారం ఎంతో ఆసక్తిగా సాగిన బిగ్ బాస్ నుంచి ఎక్కువ మంది ఊహించినట్టుగా హేమ బయటకు వెళ్లిపోయారు.

K V D Varma

K V D Varma

Next Story