సరిలేరు నీకెవ్వరూ 'క్యూట్' సాంగ్

సరిలేరు నీకెవ్వరూ క్యూట్ సాంగ్
x
Highlights

"సరిలేరు నీకెవ్వరూ" ఈ చిత్రం సంక్రాంతి కనుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన్న తొలిసారి కలిసి నటించారు.

"సరిలేరు నీకెవ్వరూ" ఈ చిత్రం సంక్రాంతి కనుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన్న తొలిసారి కలిసి నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రంలో కొన్ని సీన్ లను యాడ్ చేసారు. అయితే ఈ చిత్రంలోని పాటలు ఎంత పెద్ద హిట్ ఇయ్యాయో మనకు రెలిసిందే. అందులోని ఒక పాట 'హబ్బా బ్బ బ్బా బ్బ బ్బా బ్బ బ్బా .. అబ్బాయెంతా ముద్దుగున్నాడే, పాట గురించి మాట్లాడుకుందాం.

ఈ పాటని చాలా బాగా పాడిందని సింగర్ మధుప్రియకు పొగడ్తల వర్షం కురుస్తోంది. అబ్బాయిల అందం మీద ఒక్క పాట కూడా సరిగ్గా లేదే... వీడి ముందు అందం కూడా బలాదూరే అన్నట్లు సూపర్ స్టార్‌కి ఫర్‌ఫెక్ట్‌గా సింక్ అయ్యేలా లిరిక్స్ రాశారు.. శ్రీమణి.

ఈ పాటలో హీరోయిన్ ఫెర్ఫామెన్స్ జనాలకు ఫుల్ ఫీస్ట్‌లా ఉంది. రాజు సుందరం మాస్టర్ స్టెప్పులతో రష్మిక డ్యాన్స్ చేస్తుంటే.. సూపర్ ఉందబ్బా అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక దేవీశ్రీ బీట్... దానికి తోడు మధుప్రియ ఫోక్ వాయిస్.. అంట ఈ పాటకు బాగా సెట్ అయ్యాయి అనే చెప్పాలి.

హీజ్ సో క్యూట్ సాంగ్ లిరిక్స్:

జింప్ చిక్కి చికు భమ్

జింప్ చిక్కి చికు భమ్

జింప్ చిక్కి చికు భమ్

జింప్ చిక్కి చికు భమ్

హబ్బా బ్బ బ్బా బ్బ బ్బా బ్బ బ్బా .. అబ్బాయెంతా ముద్దుగున్నాడే...

ముద్దుగున్నాడే... ముద్దుగున్నాడే...

ఆకాశం అందేటంతా.. ఎంతా ఎంతా ఎత్తుగున్నాడే...

ఎత్తుగున్నాడే... ఎత్తుగున్నాడే...

అల్లాద్దీన్ దీపం నుంచి వచ్చాడనుకుంటా..

అల్లాడించాడే ... ఓర కంటా.. ఆ ఆ

పిల్లాడి బుగ్గ.. సిమ్లా ఆపిల్‌లాంటిదంటా..

దొరకాలేగానీ కొరికి తింటా... ఆమ్ ఆ

చూపుల్లో దాచినాడే ఏదోతూటా.. నన్నిట్టా కాల్చినాడే ఠా ఠా ఠా ఠా..ఆ

హీజ్ సో క్యూట్.. హీజ్ సో స్వీట్

హీజ్ సో హ్యాండ్ సామ్...

హీజ్ సో కూల్.. హీజ్ సో హాట్

హీజ్ జస్ట్ ఆసమ్.......

జింప్ చిక్కి చికు భమ్

జింప్ చిక్కి చికు భమ్

ఆ కోడినిట్టా.. తన్నుకెళ్లే గద్దల్లే...

చేపనిట్టా.. ఎత్తుకెళ్లే కొంగల్లే...

సొత్తునిట్టా.. కొల్లగొట్టే దొంగల్లే...

దొంగిలించి... వీన్ని దాచేయ్యాలిలే...

వీడిపక్కనుంటే చాలూ.. నన్నే చూసీ..

ఆడజాతి కళ్లనిండా ఫుల్.. జెలసీ...ఏ

మాటల్లో దాచినాడే ఆటమ్ బాంబు మూటా..

నా కొంప కూల్చినాడే .. ఠా ఠా ఠా ఠా .. ఆ

హీజ్ సో క్యూట్.. హీజ్ సో స్వీట్

హీజ్ సో హ్యాండ్ సామ్...

హీజ్ సో కూల్.. హీజ్ సో హాట్

హీజ్ జస్ట్ ఆసమ్.......

ఈరీ.. ఈరీ గుమ్మడిపండు నీ మొగుడెవరే..

బుగ్గలు రెండు జాంపండు లాగా ఉన్న వీడే...

హూమ్..

పొద్దునొస్తే ముద్దు కాఫీ ఇస్తాలే...

లంచుకొస్తే హగ్గు మీల్సే పెడతాలే..

హే.. రాతిరొస్తే.. బెడ్డు మీదా... (ఇదిగో అమ్మాయ్)

అబ్బ బ్రెడ్డు జాము డిన్నరు తినిపిస్తాలే...

చీరలొద్దు.. నగలు వద్దు అమ్మా నాకూ...

వీడి పిల్లలకూ.. అమ్మ..నవ్వాలే...

మగవాడి అందం మీద లేదే ఒక్కపాటా..

వీడి ముందు అందం కూడా... ఠా ఠా ఠా...ఠా

హీజ్ సో క్యూట్.. హీజ్ సో స్వీట్

హీజ్ సో హ్యాండ్ సామ్...

హీజ్ సో కూల్.. హీజ్ సో హాట్

హీజ్ జస్ట్ ఆసమ్.......(2)



Show Full Article
Print Article
More On
Next Story
More Stories