Guntur Karam: గుంటూరు కారం మూవీ ట్రైలర్ రిలీజ్

Guntur Karam Movie Trailer Release
x

Guntur Karam: గుంటూరు కారం మూవీ ట్రైలర్ రిలీజ్

Highlights

Guntur Karam: జనవరి 12వ తేదీన మూవీ రిలీజ్

Guntur Karam: సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన గుంటూరు కారం మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ సినిమా గుంటూరు కారం సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై హైప్ నెక్ట్స్ రేంజ్‍లో ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories