Sharwanand Marriage: ఘనంగా శర్వానంద్, రక్షితారెడ్డి పెళ్లి..జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వేడుక

Sharwanand Marriage: కొత్త జంటకు నెటిజన్ల శుభాకాంక్షలు

Jyothi
Published on: 4 Jun 2023 4:45 PM IST
Grand Wedding of Sharwanand and Rakshitha Reddy Ceremony at Leela Palace, Jaipur
X

Sharwanand Marriage: ఘనంగా శర్వానంద్, రక్షితారెడ్డి పెళ్లి..జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వేడుక

Sharwanand Marriage: నటుడు శర్వానంద్‌ ఓ ఇంటి వాడయ్యాడు. శనివారం రాత్రి రక్షితారెడ్డి మెడలో మూడుముళ్లు వేశారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సుమారు రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో రామ్‌చరణ్‌, సిద్దార్థ్‌, అదితీరావుహైదరీతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు.... కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Jyothi

Jyothi

Next Story