చిరంజీవిగారు.. మీరు సెల్ఫీలు ఆపితే, నా ప్రసంగం మొదలెడతా.. గరికపాటికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి..

Alai Balai Program: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన ఆలయ్ బలయ్‌లో కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది.

Arun Chilukuri
Published on: 6 Oct 2022 5:47 PM IST
Garikapati Narasimha Rao Angry On Chiranjeevi At Alai Balai Program
X

చిరంజీవిగారు.. మీరు సెల్ఫీలు ఆపితే, నా ప్రసంగం మొదలెడతా.. గరికపాటికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి..

Alai Balai Program: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన ఆలయ్ బలయ్‌లో కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. అలయ్ బలయ్‌కు వచ్చిన చిరంజీవితో సెల్ఫీల కోసం జనం పోటిపడ్డారు. అప్పుడే ప్రసంగాన్ని అవధాని గరికపాటి నరసింహరావు ప్రారంభించారు. చిరంజీవి సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం కలిగింది. సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని.. గరికపాటి చిరంజీవికి చెప్పడంతో సెల్ఫీలు ఆపి గరికపాటికి చిరంజీవి క్షమాపణలు చెప్పాడు. గరికపాటి ప్రసంగాలంటే తనకు ఎంతో ఇష్టమని... ఆసక్తిగా వింటానని చెప్పారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story