అంగరంగ వైభవంగా నిఖిల్ గౌడ నిశ్చితార్థం..

Krishna
Published on: 10 Feb 2020 2:06 PM IST
అంగరంగ వైభవంగా నిఖిల్ గౌడ నిశ్చితార్థం..
X

జేడీఎస్‌ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి కొడుకు నిఖిల్ గౌడ నిశ్చితార్థం రేవతితో ఘనంగా జరిగింది. బెంగళూరులోని తాజ్‌ వెస్టెండ్‌ హోటల్లో ఘనంగా చేశారు. ఈ వేడుకకి సినీ తారాలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యరు.. త్వరలో వీరి పెళ్లిని రామనగర–చెన్నపట్టణ మధ్యలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక తెలుగులో నిఖిల్ గౌడ జాగ్వార్‌ అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి నటి సుమలత అంబరీష్ చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం సినిమాలతో బిజీ అయిపోయారు.


Krishna

Krishna

Next Story