తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు

Film Chamber Elections: పోటీ పడ్డ దిల్‌రాజు ప్యానెల్ , సి.కల్యాణ్ ప్యానెల్

Jyothi
Published on: 30 July 2023 5:01 PM IST
Film Chamber Election counting Start
X

తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు

Film Chamber Elections: తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఎన్నికలు ముగిశాయి. భారీగా ఓటింగ్ శాతం నమోదైంది. ప్రొడ్యూసర్స్ సెక్టార్ నుంచి 891 ఓట్లు, స్టూడియో సెక్టార్ నుంచి 68ఓట్లు, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి 380 ఓట్లు పోలయ్యాయి. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో దిల్‌రాజు ప్యానెల్, సి.కల్యాణ‌ ప్యానెల్ పోటీ పడ్డాయి. సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి.

Jyothi

Jyothi

Next Story