తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి రుక్సాన్ ధిల్లాన్

Tirumala: శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసిన పండితులు

Jyothi
Updated on: 4 April 2024 1:30 PM IST
Film actress Rukshar Dhillon visited Tirumala Temple
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి రుక్సాన్ ధిల్లాన్

Tirumala: తిరుమల శ్రీవారిని సినీ నటి రుక్సాన్ ధిల్లాన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Jyothi

Jyothi

Next Story