కొండామురళి బయోపిక్‌కు సంబంధించి వరంగల్‌ లో లొకేషన్స్‌ చూసిన వర్మ

* ఎల్బీ కాలేజీలో కొండా దంపతుల చదువు, ప్రేమ, పెళ్లిపై ఆరా * మరో నాలుగైదు రోజుల్లో వరంగల్‌లో షూటింగ్‌కు సన్నాహాలు

Sandeep Reddy
Updated on: 9 Oct 2021 1:17 PM IST
Director Ram Gopal Varma Visited Warangal Locations for the Biopic of Konda Murali
X

రామ్‌ గోపాల్‌ వర్మ (ఫైల్ ఫోటో)

Ram Gopal Varma: వరంగల్‌లో రామ్‌ గోపాల్‌ వర్మ సందడి చేశారు. కొండామురళి బయోపిక్‌ సినిమాకు సంబంధించి లొకేషన్స్‌ను చూశారు రామ్‌ గోపాల్‌ వర్మ. అదేవిధంగా ఎల్బీ కాలేజీలో కొండా దంపతుల చదువు, ప్రేమ, పెళ్లిపై ఆరా తీశారు. ఇక మరో నాలుగైదు రోజుల్లో వరంగల్‌లో షూటింగ్‌కు రామ్‌ గోపాల్‌ వర్మ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story