Deepika Padukone: తండ్రైన రణవీర్ సింగ్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ కపుల్స్ ‌కు సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Sept 2024 4:28 PM IST
Deepika Padukone Ranveer Singh Blessed With Baby Girl
X

Deepika Padukone: తండ్రైన రణవీర్ సింగ్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణవీర్ సింగ్, దీపికా పదుకొణె తల్లిదండ్రులయ్యారు. ఆదివారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. రణవీర్ సింగ్, దీపికా పదుకొణె పేరెంట్స్ అవడంతో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రామ్ లీలా సినిమా సమయంలో రణవీర్ సింగ్, దీపికా పదుకొణె ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2018లో పెళ్లి చేసుకున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story