Aryan Khan: ఆర్యన్‌ ఖాన్‌కు కోర్టులో నిరాశ

Aryan Khan: బెయిల్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు

Sandeep Eggoju
Updated on: 20 Oct 2021 9:26 PM IST
Court Cancelled the Aryan Khan Bail Petition
X

ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ రద్దు చేసిన ఆర్యన్ ఖాన్ (ఫైల్ ఇమేజ్)

Aryan Khan: షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్యన్‌ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఆర్యన్‌ ఖాన్‌ సహా నిందితుల ముగ్గురి బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ 12 రోజులుగా ఆర్థర్‌ రోడ్‌ జైలులో ఉంటున్నాడు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story