బ్రహ్మానందం కుమారుడి వివాహానికి హాజరైన సిఎం కెసిఆర్

CM KCR: ప్రవచకులు ఆచార్య గరికపాటి , సినీ హీరో శ్రీకాంత్, మంత్రి ఎర్రబెల్లి ముచ్చట్లు

Shekhar G
Published on: 19 Aug 2023 8:34 AM IST
CM KCR Attends Brahmanandam Son Wedding
X

బ్రహ్మానందం కుమారుడి వివాహానికి హాజరైన సిఎం కెసిఆర్

CM KCR: హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన సినీ నటుడు బ్రహ్మానందం కుమారుడి వివాహానికి సీఎం కెసిఆర్ పాటు హాజరై వధూవరులకు ఆశీర్వచనాలు అందించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ సందడి చేశారు. రాజకీయనాయకులతో సినీ ప్రముఖులు, అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. ప్రవచకులు ఆచార్య గరికపాటి నర్సింహారావు, సినీ హీరో శ్రీకాంత్, సినీనటుడు శ్రీనివాస్ రెడ్డి తదితర ఇతర సినీ నటులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాసేపు ముచ్చటించారు.

Shekhar G

Shekhar G

Next Story