కైకాల ఆరోగ్యాన్ని మోనిటర్‌ చేస్తున్న చిరంజీవి.. ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని సీఎం జగన్ హామీ

Chiranjeevi Monitoring Kaikala Satyanarayana Treatment
x

కైకాల ఆరోగ్యాన్ని మోనిటర్‌ చేస్తున్న చిరంజీవి.. 

Highlights

Kaikala Satyanarayana: హైదరాబాద్‌ అపోలో హాస్పిటల్‌లో సీనియర్‌ నటులు కైకాల సత్యనారాయణకు చికిత్స కొనసాగుతోంది.

Kaikala Satyanarayana: హైదరాబాద్‌ అపోలో హాస్పిటల్‌లో సీనియర్‌ నటులు కైకాల సత్యనారాయణకు చికిత్స కొనసాగుతోంది. కైకాల ఆరోగ్యాన్ని మెగాస్టార్‌ చిరంజీవి ఎప్పటికప్పుడు మోనిటర్‌ చేస్తున్నారు. కైకాల కుమారుడు రామారావుకు సీఎం జగన్‌ ఫోన్‌ చేశారు. కైకాల ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు సీఎం జగన్‌, మంత్రి పేర్ని నాని. అలాగే కైకాల ఆరోగ్యంపై బాలకృష్ణ, మోహన్‌బాబు, యష్‌, శివరాజ్‌లు ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories