Ananya Pandey: ఎన్సీబీ ముందుకు బాలీవుడ్ నటి అనన్య పాండే

Ananya Pandey: తండ్రి చంకీపాండేతో కలిసి విచారణకు హాజరైన అనన్య పాండే

Sandeep Eggoju
Updated on: 26 Oct 2021 4:16 PM IST
Bollywood Heroin Ananya Pandey Attended to NCB Investigation
X
NCB విచారణకు హాజరు ఆయిన అనన్యపండే (ట్విట్టర్ ఇమేజ్)

Ananya Pandey: డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. బాలీవుడ్ నటి అనన్య పాండే ఎన్సీబీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ ఉదయం ఆమె నివాసంలో సోదాలు జరిపిన అధికారులు ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణకు రావాలని సమన్లు జారీ చేయడంతో తన తండ్రి చంకీ పాండేతో కలిసి ఎన్సీబీ కార్యాలయానికి వచ్చారు. ఆర్యన్‌ఖాన్ వాట్సాప్‌లో అనన్య పాండే చాటింగ్ ఉన్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. డ్రగ్స్ వ్యవహారం, ఆర్యన్‌తో స్నేహానికి సంబంధించి అనన్య పాండేను ప్రశ్నించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story