Breaking News: షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ఖాన్ అరెస్ట్

*బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు * ఉదయం నుంచీ ఆర్యన్‌ను విచారించిన అధికారులు

Sandeep Reddy
Updated on: 3 Oct 2021 5:44 PM IST
Bollywood Hero Shah Rukh Khan Son Aryan Khan Arrested After Anti Drugs Raid on Cruise Ship
X

Breaking News: షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ఖాన్ అరెస్ట్

Breaking News: బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. అర్థరాత్రి క్రూయిజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో కింగ్ ఖాన్ షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో 13 మంది అరెస్ట్ అయ్యారు. వారిలో ముగ్గురు యువతులు ఉన్నారు.

ఈ ముగ్గురూ ఢిల్లీకి చెందిన వారిగా గుర్తించారు. అరెస్ట్ చేసిన వారందరినీ ఎన్సీబీ అధికారులు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. అలాగే- క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీని నిర్వహించిన మొత్తం ఆరుమందికి నార్కొటిక్స్ బ్యూరో అధికారులు సమన్లను జారీ చేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story