Nagarjuna New Movie: 'బంగార్రాజు'లో భాగం కానున్న సోనాక్షి సిన్హా?

Bollywood Beauty Sonakshi Sinha in talks for Nagarjuna New Movie Bangarraju
x

నాగార్జున (ఫొటో ట్విట్టర్)

Highlights

Nagarjuna New Movie: నాగార్జున తన రాబోయే సినిమా 'బంగార్రాజు' పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.

Nagarjuna New Movie: నాగార్జున తన రాబోయే సినిమా 'బంగార్రాజు' పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఈ సినిమా 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకు సీక్వెల్ గా రానుంది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభంకానున్నట్లు ప్రకటించాడు.

కళ్యాణ కృష్ణ కురసాల ఈ ప్రాజెక్టును టేకప్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం తుది ముసాయిదాను పూర్తి చేయడంలో బిజీగా ఉన్నాడు. అలాగే సినిమా తారాగణాన్ని కూడా ఖరారు చేసే పనిలో వీరిద్దరు నిమగ్నమయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్‌ గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను అనుకున్నట్లు, ఈ మేరకు ఆమెతో చర్చలు చేస్తున్నారంట మేకర్స్.

మేకర్స్ ఇప్పటికే ఈ 'దబాంగ్' నటితో చర్చలు ప్రారంభించి, ఆమె స్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో భాగం కావడానికి సోనాక్షి అంగీకరిస్తే, తెలుగులో తొలి సినిమా కానుంది. నాగార్జున తన రాబోయే సినిమా 'బంగార్రాజు' పనుల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఈ సినిమా 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకు సీక్వెల్ గా రానుంది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభంకానున్నట్లు ప్రకటించాడు.

కళ్యాణ కృష్ణ కురసాల ఈ ప్రాజెక్టును టేకప్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం తుది ముసాయిదాను పూర్తి చేయడంలో బిజీగా ఉన్నాడు. అలాగే సినిమా తారాగణాన్ని కూడా ఖరారు చేసే పనిలో వీరిద్దరు నిమగ్నమయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్‌ గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను అనుకున్నట్లు, ఈ మేరకు ఆమెతో చర్చలు చేస్తున్నారంట మేకర్స్.

మేకర్స్ ఇప్పటికే ఈ 'దబాంగ్' నటితో చర్చలు ప్రారంభించి, ఆమె స్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో భాగం కావడానికి సోనాక్షి అంగీకరిస్తే, తెలుగులో తొలి సినిమా కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories