Corona Tension in Bollywood: కరీనాకపూర్, అమృతా అరోరాకు కరోనా పాజిటివ్

Corona Tension in Bollywood: టచ్ లో ఉన్నవాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని సూచన...

Shireesha
Published on: 13 Dec 2021 5:35 PM IST
Bollywood Actresses Kareena Kapoor and Amritha Arora Tested Covid Positive | Corona Live Updates
X

Corona Tension in Bollywood: కరీనాకపూర్, అమృతా అరోరాకు కరోనా పాజిటివ్

Corona Tension in Bollywood: బాలీవుడ్‌ను కోవిడ్ టెన్షన్‌ వెంటాడుతోంది. సినీనటి కరీనాకపూర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇటీవల కరీనాకపూర్ చాలా పార్టీలకు హాజరైనట్లు సమాచారం. కాగా.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పార్టీలకు అటెండ్ అవ్వడంపై బీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరోవైపు నటి అమృత అరోరాకు కూడా మహామ్మారి కరోనా బారిన పడ్డారు. ఇక తనకు టచ్ లో ఉన్నవాళ్లంతా కోవిడ్ టెస్టులు చేసుకోవాలని కరీనాకపూర్ సూచనలు చేశారు.

Shireesha

Shireesha

Next Story