Top
logo

Bollywood: 200 కోట్ల మనీలాండరింగ్ కేసు... ఈడీ విచారణకు బాలీవుడ్ నటి

Bollywood Actress Nora Fatehi Attended to Ed Investigation in Money Laundering Case
X

మనీ లాఉండరింగ్ కేసులో ఈడీ ముందుకు బాలీవుడ్ నటి (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Bollywood: కేసులో బాలీవుడ్ సెలబ్రిటీల పాత్ర కీలకమంటున్న ఈడీ

Bollywood: ముంబై డ్రగ్స్ కేసు ఎపిసోడ్ కంటిన్యూ అవుతున్న వేళ బీ టౌన్‌లో మరో రచ్చ రాజుకుంది. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్లకు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణకు ఇప్పటికే బాలీవుడ్ నటి నోరా ఫతే ఈడీ ముందు హాజరు కాగా రేపు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సైతం అధికారుల ముందు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ను ఈడీ ఒకసారి విచారించింది. ఈ మొత్తం కేసులో బాలీవుడ్ సెలబ్రిటీల పాత్ర కీలకమని ఈడీ ఆరోపిస్తోంది.


Web TitleBollywood Actress Nora Fatehi Attended to Ed Investigation in Money Laundering Case
Next Story