తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి కంగనా

*సాంప్రదాయ వస్త్రధారణలో స్వామివారి సన్నిధిలో కంగనా రనౌత్

Rama Rao
Updated on: 16 May 2022 11:53 AM IST
Bollywood Actress Kangana Ranaut Visits Tirumala Tirupati Devasthanams
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి కంగనా

Kangana Ranaut: బాలీవుడ్ సినీ నటి కంగనా రనౌత్ కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో స్వామివారి సన్నిధి చేరుకున్నారు. ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. తాను నటించిన థడక్ సినిమా ఈనెల 20 తేదీన విడుదలకాబోతోందని, ఆ సినిమా విజయవంతం కావాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.


Rama Rao

Rama Rao

Next Story