Thirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి ఝాన్వికపూర్

Thirumala: మొక్కలు చెల్లించుకున్న ఝాన్వికపూర్

Dhatripriya
Published on: 6 March 2024 2:58 PM IST
Bollywood Actress Janhvi Kapoor Visits Tirumala Temple
X

Thirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి ఝాన్వికపూర్

Thirumala: బాలీవుడ్ నటి ఝాన్వి కపుర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో సినీ నటి మహేశ్వరీ,శిఖర్ పహరియాలతో కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చినా జాహ్నవీ కపూర్ తో సెల్పీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు.

Dhatripriya

Dhatripriya

Next Story