Azaz Khan Arrest: బాలీవుడ్ నటుడు అజాజ్‌ఖాన్‌ అరెస్ట్

Azaz Khan Arrest: గురువారం డ్రగ్స్‌ కేసులో విచారించగా అజాజ్ ఖాన్‌ పేరు బయటకు వచ్చింది

Sandeep Eggoju
Updated on: 31 March 2021 1:38 PM IST
Bollywood Actor Azaz Khan Arrest
X

నటుడు అజాజ్ ఖాన్ అరెస్ట్ (ఫైల్ ఫోటో)

Azaz Khan Arrest: వివాదాస్పద బాలీవుడ్ నటుడు అజాజ్‌ ఖాన్‌కు నార్కోటిక్‌ కంట్రోల్ బ్యూరో అధికారులు షాకిచ్చారు. గురువారం డ్రగ్స్‌ కేసులో విక్రేత షాదాబ్‌ను అరెస్ట్ చేశారు అధికారులు. అతన్ని విచారించగా.. అజాజ్ ఖాన్‌ పేరు బయటకు వచ్చింది. దీంతో నిన్న ఎయిర్‌పోర్టులో అజాజ్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంధేరి, లోఖండ్‌వాలాలో దాడులు చేశారు. అజాజ్‌ ఖాన్‌ ఇంట్లో నాలుగు మాత్రలు గుర్తించిన అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. 2018లోనూ అజాజ్‌ఖాన్‌ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story