Top
logo

bigg boss3 episode 41: బురదలో పోరు గెలిచాడు వరుణ్

bigg boss3 episode 41: బురదలో పోరు గెలిచాడు వరుణ్
Highlights

బిగ్ బాస్ ఎపిసోడ్ 41 లో కెప్టెన్సీ టాస్క్ పెట్టారు. బురదలో బంతులు వేసి.. వరుణ్, రాహుల్, బాబా భాస్కర్ ల నడుములు కట్టేసి ఆ బంతుల్ని బాస్కెట్ లో వేయాలని చెప్పారు. ఈ టాస్క్ లో వరుణ్ గెలిచారు.

బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం బురదలో పోరాడే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బాబా భాస్కర్, వరుణ్, రాహుల్ ఈవారం కెప్టెన్సీ కోసం రేసులో నిలిచారు. వారిలో ఒకరిని కెప్టెన్ గా ఎంపిక చేయడానికి బురదలో పోరాటం పెట్టాడు బిగ్ బాస్. బురదతో నిండిన రింగ్లో మూడు రామ్న్గుల బాల్స్ ని పెట్టి.. మూడు పక్కలా మూడు బకెట్లు పెట్టారు. వాటిలో ముగ్గురూ బాల్స్ వేయాలి అయితే.. వారు ముగ్గుర్నీ తాడుతో కట్టేశారు. ఈ గేమ్ కి హిమజ అంపైర్ గా వ్యవహరించింది.

ఈ పోటీలో వరుణ్ 27 బాల్స్ బాస్కెట్ లో వేసి ఇంటి కెప్టెన్ గా ఎంపికయ్యాడు వరుణ్ సందేశ్.లైవ్ టీవి


Share it
Top