Pallavi Prashanth: బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ మంజూరు

Pallavi Prashanth: బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు ఊరట లభించింది.

Arun Chilukuri
Published on: 22 Dec 2023 5:32 PM IST
Bigg Boss Telugu Season-7 Winner Pallavi Prashanth Got Bail
X

Pallavi Prashanth: బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ మంజూరు 

Pallavi Prashanth: బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు ఊరట లభించింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ప్రశాంత్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా రూ. 15 వేల చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story