బిగ్ బాస్ హౌస్ లో హిమజ, పునర్నవి సేఫ్!

K V D Varma
Updated on: 27 July 2019 10:58 PM IST
బిగ్ బాస్ హౌస్ లో హిమజ, పునర్నవి సేఫ్!
X

బిగ్ బాస్ మొదటి వారం పూర్తయింది. వీకెండ్ ఈవెంట్ మొదలైంది. నాగార్జున హోస్ట్ గా తనదైన శైలిలో శనివారం కార్యక్రమం మొదలు పెట్టారు. హౌస్ మేట్స్ తో మాట్లాడడం మొదలు పెట్టారు. వారందర్నీ ఒక్కొక్కరి పెర్ఫార్మెన్స్ గురించి ప్రశ్నలు సందించి వారెలా ప్రవర్తించాలో చెబుతున్నారు. నామినేన్స్ లో ఉన్నవారిలో ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారో చెబుతున్నారు.

biరాహుల్, పునర్నవి, వీతిక, హిమజ, జాఫర్, హేమ ఎలిమినేషన్స్ నామినీలుగా ఉన్న విషయం తెలిసిందే. వీరిలో సేఫ్ జోన్ లో ఉన్నవారిని ప్రకటించడం మొదలు పెట్టారు నాగార్జున. హిమజ, పునర్నవి సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు. సో, మొదటి వారం ఈ ఇద్దరు సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించిన నాగార్జున శనివారం మిగిలిన వారిని టెన్షన్ లో పెట్టి ఆదివారం కలుస్తానంటూ సెలవు తీసుకున్నారు. ఇక ఎలిమినేషన్స్ లో రాహుల్, వితిక, జాఫర్, హేమ నలుగురు ఉన్నారు. వీరిలో ఎవరు బయటకు వెళతారో రేపు తేలనుంది.

బిగ్‌బాస్ పై hmtv ఇతర కథనాలు..

కొద్దిసేపట్లో బిగ్‌బాస్..ఫైనల్ గా లోపలి వెళ్లేది వీరేనా?

అదరగొట్టిన నాగార్జున ఎంట్రీ.. తీన్మార్ సావిత్రి మొదటి గెస్ట్

బిగ్‌బాస్ లోకి ఈ ముగ్గురూ వెళ్లారు.. టాస్క్ కూడా ఇచ్చేశాడు!

బిగ్‌బాస్3 లోకి మరో ముగ్గురు.. ఎవరి తెలుసా?

బిగ్‌బాస్3 లోకి నటి రోహిణి, కొరియో గ్రాఫర్ బాబా భాస్కర్

బిగ్‌బాస్3 లోకి పునర్నవీ భూపాలం, హేమ

శ్రీముఖి బిగ్‌బాస్ ఇంట్లోకి.. వరుణ్, వితిక కూడా..

బిగ్‌బాస్3 అంతా అనుకున్నట్టే..

బిగ్‌బాస్ బిగించాడుగా..

హేమకు బిగ్‌బాస్ షాక్!

బిగ్‌బాస్ లోకి మరో హాట్ బ్యూటీ!

బిగ్‌బాస్ ఎంతమంది బావుందన్నారో తెలుసా?

బిగ్‌బాస్ లో వంటింటి మంటలు!

బిగ్‌బాస్ లో ఆకలి కేకలు!

నా ఫేసే అంత..నా మాటే అంత! బిగ్‌బాస్ హౌస్ లో బిగ్ ఫైట్

మొత్తానికి ఆరో ఎపిసోడ్ లో వినోదం దొరికింది బిగ్‌బాస్!


K V D Varma

K V D Varma

Next Story