Shanmukh Jaswanth: గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్‌

Shanmukh Jaswanth: గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్‌

Jyothi
Updated on: 22 Feb 2024 12:04 PM IST
Bigg Boss Fame Shanmukh  Brother Caught with Ganja
X

Shanmukh Jaswanth: గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్‌

Shanmukh Jaswanth: బిగ్‌బాస్ ఫేం షణ్ముక్ సోదరుడు గంజాయితో పట్టుబడ్డాడు. షణ్ముక్ సోదరుడు సంపత్‌ వినయ్‌పై ఓ యువతి కేసు పెట్టింది. దీంతో సంపత్ వినయ్ కోసం పోలీసులు ఆయన ఫ్లాట్‌కు వెళ్లారు. ఫ్లాట్‌లో గంజాయి పీల్చుతుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సంపత్ వినయ్ ఫ్లాట్‌ నుంచి 16 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story