బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 25: కెప్టెన్ గా అలీ

బిగ్ బాస్ 3 ఆసక్తికరంగా సాగుతోంది. ఈరోజు కెప్టెన్సీ టాస్క్ గెలుచుకున్నాడు అలీ. హౌస్ రెండో కెప్టెన్ గా అలీ ఏమ్పికయినట్టు బిగ్ బాస్ ప్రకటించాడు.

K V D Varma
Published on: 14 Aug 2019 10:35 PM IST
బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 25: కెప్టెన్ గా అలీ
X

నేనే రాజు నేనే మంత్రి అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసి దానిమీద కూచుని.. సింహాసనాన్ని కాపాడుకోవడమే ఈ టాస్క్. అలీ విజయవంతంగా ఈ టాస్క్ పూర్తి చేశాడు. అతనిని ఎలాగైనా సింహాసనం మీద నుంచి దింపాలని అందరూ ప్రయత్నం చేశారు. ఒకసారి రవి, రాహుల్ చేసిన ప్రయత్నం హింశాత్మకంగా మారేలా కనిపించింది. కానీ, రాహుల్ మధ్యలోనే తన ప్రయత్నం విరమించడంతో అది తప్పింది. మొత్తమ్మీద బిగ్ బాస్ హౌస్ లో రెండో కెప్టెన్ గా అలీ ఎంపికయినట్టు బిగ్ బాస్ ప్రకటించారు.


K V D Varma

K V D Varma

Next Story