తనపైన వచ్చిన విమర్శలకు బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ స్ట్రాంగ్ రిప్లే..

Krishna
Updated on: 25 July 2019 11:02 AM IST
తనపైన వచ్చిన విమర్శలకు బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ స్ట్రాంగ్ రిప్లే..
X

అంచనాలు మించి తెలుగు బిగ్ బాస్ సీజన్ టుకి విన్నర్ గా నిలిచాడు కౌశల్ . అయితే బిగ్ బాస్ 2 విన్నర్ అయినప్పటికీ తానూ సినిమాల్లో ఎందుకు నటించడం లేదు అన్న ప్రశ్న అందరిని తలెత్తింది . దీనిపైన సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్స్ చేసారు . కౌశల్ ఆర్మీ కూడా ఇదే ప్రశ్నను సంధించింది . అయితే దీనిపైన కౌశల్ స్పందించాడు . నా జీవితాన్ని చూసుకోవడం కంటే నా భార్య జీవితాన్ని చూసుకోవడం కూడా నాకు ముఖ్యమే ..ఆమె ఆరోగ్యం కంటే నాకు ఏది ఎక్కువ కాదు . ఆమె ఆరోగ్యం బాగు అయ్యాక సినిమాల్లో నటిస్తాను అని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బదులు ఇచ్చాడు . గతంలోనే తన భార్య క్యాన్సర్ తో భాదపడుతుందన్న విషయాన్ని చెప్పాడు కౌశల్


Krishna

Krishna

Next Story