RGV సినిమా టైటిల్ పై ఏపీ సర్కార్ అభ్యంతరం

వివాదాస్పద డైరక్టర్ ఆర్జీవీ తీసిన కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా టైటిల్ పై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేసింది.

admin1
Published on: 28 Nov 2019 10:26 PM IST
RGV  సినిమా టైటిల్ పై ఏపీ సర్కార్ అభ్యంతరం
X
రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద డైరక్టర్ ఆర్జీవీ తీసిన కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా టైటిల్ పై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేసింది. సినిమా రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేదిలా ఉందంటున్న ప్రభుత్వం సినిమాపేరు మార్చేలా దర్శక,నిర్మాతలకు ఆదేశాలివ్వాలని సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. సమాజశ్రేయస్సు దృష్ట్యా ఇలాంటి టైటిల్స్ మంచివి కాదని సెన్సార్ బోర్డుకు రాసినలేఖలో ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు.

admin1

admin1

Next Story