అనుపమ పరమేశ్వరన్..ముచ్చటగా మూడోసారి!

'ప్రేమమ్' అనే చిత్రం ద్వారా మలయాళ సినిమాలకు పరిచయమైంది

S. Srikanth
Updated on: 22 March 2020 11:53 AM IST
అనుపమ పరమేశ్వరన్..ముచ్చటగా మూడోసారి!
X
Anupama Parameswaran (file photo)

'ప్రేమమ్' అనే చిత్రం ద్వారా మలయాళ సినిమాలకు పరిచయమైంది. ఆ సినిమా విజయవంతం అవ్వటంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో నితిన్ స'ప్రేమమ్' అనే చిత్రం ద్వారా మలయాళ సినిమాలకు పరిచయమైంది. ఆ సినిమా విజయవంతం అవ్వటంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో నితిన్ సరసన టించే అవకాసం దొరికంది. 'అ ఆ' సినిమాలో అనుపమ గడుసు పిల్లగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ తరువాత చాల చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. అనుపమ పరమేశ్వరన్‌ కేరీర్‌ ప్రారంభంలో దిల్ రాజు నిర్మాణంలో శర్వానంద్ హీరోగా 'శతమానం భవతి' అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం ఐయింది. ఆ ఏడాది ఇది ఉత్తమ జాతీయ చిత్రంగా నిలిచింది. ఆ చిత్రంలో అవకాశం ఇచ్చింది నిర్మాత దిల్‌ రాజు అదే బ్యానర్‌లో మరోసారి రామ్ సరసన 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రంలో మరొక అవకాసం ఇచ్చాడు.

అనుపమ తన చిత్రాలకు తనే సొంతంగా దుబ్బింగ్ చెపుకుంటూ, తన అందం, అభినయం, హావ భావాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం అనుపమ దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి ని హీరోగా పరిచియం చేస్తున్న చిత్రంలో అనుపమ హెరాయిన్ గా చేస్తుంది. ఇటీవల ఆమె బెల్లంకొండ శ్రీనివాస్ సరసన 'రాక్షసుడు' అనే చిత్రోం లో చేసింది. అ చిత్రం విజయవంతం అయిన విషయం తెలిసిందే. అనుపమ 'ప్రేమమ్', 'అ ఆ', చిత్రాలకు గాను బెస్ట్ సుప్పొర్తింగ్ యక్ట్రేస్స్ గా అవార్డు ను అందుకుంది.


S. Srikanth

S. Srikanth

Next Story