ప్రపంచవ్యాప్తంగా 'అంతరిక్షం' కలెక్షన్ల వివరాలు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా 'ఘాజి' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ లోని మొట్టమొదటి స్పేస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా 'అంతరిక్షం 9000 కేఎంపిహెచ్'.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా 'ఘాజి' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ లోని మొట్టమొదటి స్పేస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా 'అంతరిక్షం 9000 కేఎంపిహెచ్'. టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకులలో ఆసక్తి పెంచినప్పటికీ ట్రేడ్ సర్కిల్స్ లో అంత హడావిడి చేయలేదు. పైగా రిలీజ్ అప్పుడు పోటీ ఎక్కువ ఉండటంతో బయ్యర్లు ముందుకు రాలేదు.
చేసేది లేక కొన్ని ఏరియాల్లో ఓన్ రిలీజ్ కు వెళ్ళాల్సి వచ్చింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా రూ. 19 కోట్లు అయింది. ఇప్పుడు 'అంతరిక్షం' థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. 'అంతరిక్షం' ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.61 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను నమోదు చేసి నలభై శాతం రికవరీతో డిజాస్టర్ గా మారింది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే బ్రేక్ ఈవెన్ మార్కు $900k గ్రాస్ కలెక్షన్స్ కాగా సినిమా $340k కలెక్షన్స్ మాత్రమే నమోదు చేసింది. ఇక్కడ కూడా డిజాస్టర్ అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు:
నైజామ్: 2.42 cr
సీడెడ్: 0.63 cr
ఉత్తరాంధ్ర: 0.77 cr
ఈస్ట్ : 0.35 cr
వెస్ట్: 0.27 cr
కృష్ణ: 0.49 cr
గుంటూరు: 0.51 cr
నెల్లూరు: 0.21 cr
ఏపీ/తెలంగాణా: రూ. 5.65 cr
రెస్ట్ అఫ్ ఇండియా: 0.52 cr
ఓవర్సీస్: 1.44 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 7.61 cr
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దావోస్ బయల్దేరిన జగన్
20 May 2022 4:17 AM GMTజమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMTHyderabad: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న జీతం కట్ సమస్య
20 May 2022 2:47 AM GMT