జై తో రిలేషన్‌షిప్.. క్లారిటీ ఇచ్చిన అంజలి

తెలుగమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ హిట్లు అందుకుంటున్న హీరోయిన్ అంజలి. 'సీతమ్మ...
తెలుగమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ హిట్లు అందుకుంటున్న హీరోయిన్ అంజలి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో వెంకటేష్ సరసన నటించిన అంజలి, ఆఖరిగా 'చిత్రాంగద' సినిమాలో కనిపించింది. ఇక గ్లామరస్ రోల్స్ పై కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రల పై దృష్టి పెట్టిన అంజలి మమ్మూట్టి తో 'పేరంబు' అనే సినిమాలో కనిపించింది. ఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన అంజలి ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ప్రేమ మరియు పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది.
గత కొంతకాలంగా అంజలి తన జర్నీ కో స్టార్ జై తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందని వీరిద్దరూ లైవ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని పుకార్లు మనం వింటూనే ఉన్నాం. తాజా సమాచారం ప్రకారం వీటి పై నోరు విప్పింది అంజలి. జై తో తన అనుబంధం గురించి ఎప్పుడూ మీడియా ముందు తను చెప్పలేదని మీడియా వాళ్లే కథలు అల్లుకొని మరి రాశారని వాటికి తను ఎందుకు జవాబివ్వాలని ఎదురు ప్రశ్నించింది అంజలి. అలాంటి గాసిప్స్ విన్నప్పుడు తను చాలా బాధపడేదాన్ని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదని కొన్నాళ్ళు సినిమాలపైనే దృష్టి పెడతానని తేల్చిచెప్పింది.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT