నెటీజన్లకు షాక్ ఇచ్చిన యాంకర్ రవి

యాంకర్ రవి ప్రేమ, పెళ్లి వ్యవహారాలపై ఇప్పటికే బోలెడు రూమర్లు మనం వింటూ వచ్చాం. కెరీర్ మొదట్లో తోటి యాంకర్...
యాంకర్ రవి ప్రేమ, పెళ్లి వ్యవహారాలపై ఇప్పటికే బోలెడు రూమర్లు మనం వింటూ వచ్చాం. కెరీర్ మొదట్లో తోటి యాంకర్ లాస్యతో ప్రేమ వ్యవహారం నడిపాడు అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే కొన్నాళ్ళకే ఆమెకు వేరే అతనితో పెళ్లి అయిపోవడంతో వాటిని ఎవరు పట్టించుకోలేదు. వెంటనే శ్రీముఖి కి రవి కి మధ్య ఏదో ఉందంటూ కొందరు చెవులు కోరుకున్నారు. ఇవిలా ఉంటే కొన్ని నెలల కిందట రవికి పెళ్లైందని, కూతురు ఉందని వార్తలు వచ్చాయి. వాటిల్లో ఎంత వరకు నిజానిజాలున్నాయో ఎవరికీ తెలీలేదు.
తాజాగా యాంకర్ రవి అన్ని పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. 'సక్సెస్‌ఫుల్ మ్యాన్ కంటే ఫ్యామిలీ మ్యాన్ చాలా హ్యాపీగా ఉంటాడు. నా భార్య నిత్య, నా మూడేళ్ల కూతురు వియా' అంటూ ముగ్గురూ కలిసున్న ఫోటోలు షేర్ చేశాడు. దీనిని చూసిన నెటిజన్లు అవాక్కయ్యారు. కొందరు కంగ్రాట్స్ అని కామెంట్లు చేస్తుంటే, కొందరు ఇన్నాళ్ళు ఎందుకు దాచావ్ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మాత్రం బ్యాడ్ కామెంట్స్ గురించి పట్టించుకోవద్దు అని, ఫ్యామిలీతో కలిసి ఇంటర్వ్యూ ఇవ్వమని కోరుతున్నారు.
Yes! A Family man is more happier than a Successful man ☺️☺️ #familyfirst my wife #nityasaxena1186 along with my 3yr old cutiepie #baby_viya 😍😍 #anchorravi #anchorravi_offl #familygoals #daughterlove pic.twitter.com/wjlvOLoL01
— Anchor Ravi (@anchorravi_offl) February 3, 2019
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Hyderabad: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న జీతం కట్ సమస్య
20 May 2022 2:47 AM GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ భూముల లెక్కలపై అయోమయం
20 May 2022 2:27 AM GMTCM Jagan: నేటి నుంచి సీఎం జగన్ విదేశీ పర్యటన
20 May 2022 2:16 AM GMTAndhra Pradesh: పశువులకు అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన సీఎం...
20 May 2022 1:55 AM GMTDisha Encounter Case: ఇవాళ దిశ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు తీర్పు
20 May 2022 1:27 AM GMT