Big B Amitabh: అమితాబచ్చన్ కు మరోసారి సర్జరీ

Big B Amitabh: బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌(78) మరోసారి సర్జరీ చేయించుకోబోతున్నారు.

Kranthi
Published on: 28 Feb 2021 12:34 PM IST
Amitabh Bachchan Shares an Update Regarding a Surgery Again
X

ఫైల్ ఇమేజ్ 

Big B Amitabh: బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌(78) మరోసారి సర్జరీ చేయించుకోబోతున్నారు. గత కొద్ది రోజులుగా బ్లాగ్ కు దూరంగా ఉంటున్న బిగ్ బీ ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన బ్లాగు ద్వారా తెలిపారు. కరోనా నుండి కోలుకుంటున్న సమయంలో సర్జరీ అంశం తెలియగానే అభిమానులు కంగారు పడుతున్నారు. కాగా, గతంలో కూడా బిగ్‌బీకి అనేక సార్లు సర్జరీ చేయించుకున్నారు.. 1982లో 'కూలి' సినిమా షూటింగ్‌ సమయంలో సర్జరీ చేయించుకొని నెలల తరబడి ఆస్పత్రిలో ఉన్నారు. 2005లో కడుపు నొప్పి తీవ్రతరం కావడంతో శస్త్ర చికిత్స జరిగింది. అబితాబ్‌ తాజాగా నటించిన చిత్రాలలో 'ఝుండ్' జూన్ 18న 'చెహ‌రే' ఏప్రిల్‌ 30న విడుదల కానున్నాయి.

Kranthi

Kranthi

Next Story