Amitabh Bachchan: దీపావళి పండుగ జోష్ లో అమితాబ్ బచ్చన్

Amitabh Bachchan: ఆనంద్ పండిట్ దీపావళి వేడుకల్లో మెరిసిన అమితాబ్

Jyothi
Published on: 23 Oct 2022 7:35 AM IST
Amitabh Bachchan in Diwali Josh
X

Amitabh Bachchan: దీపావళి పండుగ జోష్ లో అమితాబ్ బచ్చన్

Amitabh Bachchan: ఆడంబరాలకు దూరంగా ఉండే అమితాబచ్చన్ దీపావళి సందర్భంగా పండుగ దుస్తులతో జోష్ గా కన్పించారు. ముంబయిలోని ఆనంద్ పండిట్ దీపావళి వేడుకల్లో అమితాబ్ భాగస్వామ్యమయ్యారు. అందరిలోనూ అమితాబ్ కొత్తదుస్తులతో పండుగజోష్ చూపరులను ఆకట్టుకుంది. అభిమానులను ఆత్మీయంగా పలుకరించి జోష్ నింపారు.

Jyothi

Jyothi

Next Story