అల్లూరి సీతారామరాజు 125వ జయంతి.. సూపర్‌ స్టార్‌ కృష్ణకు సన్మానం...

Alluri Sitarama Raju 125th Jayanthi Celebrations at Film Nagar Cultural Club Hyderabad | Tollywood News
x

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి.. సూపర్‌ స్టార్‌ కృష్ణకు సన్మానం...

Highlights

Alluri Sitarama Raju 2022: పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలుగు రాష్టాల మంత్రులు...

Alluri Sitarama Raju 2022: హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన సూపర్‌ స్టార్‌ కృష్ణను సన్మానించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ, ఏపీ మంత్రులు, శ్రీనివాస్‌ గౌడ్, అవంతి శ్రీనివాస్, సినీనటుడు మోహన్‌ బాబు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories