logo
సినిమా

న్యూ మెగాస్టార్ అల్లు అర్జునే.. ట్వీట్లతో హీటెక్కిస్తున్న ఆర్జీవీ..

న్యూ మెగాస్టార్ అల్లు అర్జునే.. ట్వీట్లతో హీటెక్కిస్తున్న ఆర్జీవీ..
X
Highlights

New Megastar: నిత్యం వివాదాస్పద ట్వీట్లతో హీటెక్కిస్తున్న కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తాజాగా మరో వివాదాస్పద ట్వీట్ చేశారు.

New Megastar: నిత్యం వివాదాస్పద ట్వీట్లతో హీటెక్కిస్తున్న కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తాజాగా మరో వివాదాస్పద ట్వీట్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగాస్టార్ ఎవరనేది వర్మ..తనదైన స్టైల్లో తేల్చేశారు. న్యూ మెగాస్టార్ అల్లు అర్జున్ అని వర్మ వివాదాస్పద ట్వీట్ చేశారు.

ఇప్పటికే సినిమా టికెట్ రేట్లపై రోజుకో ట్వీట్, గంటకో కామెంట్ పెట్టి ఇండస్ట్రీలో మంటలు రేపాడు. ఒకానొక స్టేజ్ లో ఏపీ మంత్రి పేర్నినానితో నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్లో బిగ్ ఫైట‌్ కు రెడీ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ ఎవరనేదానిపై తనదైన స్టైల్లో వర్మ తీర్పు ఇచ్చారు. వర్మ చేసిన తాజా ట్వీట్ పై ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారనేది చూడాలి.


Web TitleAllu Arjun is New Megastar Says Ram Gopal Varma
Next Story