Allu Arjun: అల్లు అర్జున్‌కి అరుదైన గౌరవం..

Allu Arjun is a buzz in New York
x

న్యూయార్క్‌లో అల్లు అర్జున్ సందడి

Highlights

Allu Arjun: *న్యూయార్క్‌లో వార్షిక ఇండియా డే పరేడ్ *పరేడ్‌లో పాల్గొన్న బన్నీ దంపతలు

Allu Arjun: న్యూయార్క్‌లో సినీనటుడు అల్లు అర్జున్ సందడి చేశారు. న్యూయార్క్‌లో వార్షిక ఇండియా డే పరేడ్ లో మార్షల్ గా పాల్గొన్నారు. న్యూయార్క్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు ఆహ్వానంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరేడ్ లో బన్నీ సతీమణి స్నేహారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు గ్రాండ్ మార్షల్ బిరుదు ఇచ్చి సత్కరించారు. గ్రాండ్ మార్షల్ బిరుదు పొందడం ఆనందంగా ఉందని అల్లు అర్జున్ తన ఇన్సాస్ట్రాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories