logo
సినిమా

YS Jagan - Nagarjuna Akkineni: సీఎం జగన్‌తో హీరో నాగార్జున భేటీ

Akkineni Nagarjuna Meeting with AP CM YS Jagan Today | Tollywood News
X

YS Jagan - Nagarjuna Akkineni: సీఎం జగన్‌తో హీరో నాగార్జున భేటీ

Highlights

YS Jagan - Nagarjuna Akkineni: హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో తాడేపల్లికి నాగార్జున...

YS Jagan - Nagarjuna Akkineni: హీరో నాగార్జున ప్రత్యేక విమానంలో తాడేపల్లి చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో గన్నవరం చేరుకున్నారు. నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి. నిరంజన్ రెడ్డిలు కూడా ఉన్నారు. సీఎం జగన్, మంత్రి పేర్నినానిని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Web TitleAkkineni Nagarjuna Meeting with AP CM YS Jagan Today | Tollywood News
Next Story