Samantha: ఫ్యామిలి మాన్ డైరెక్టర్ల తో చేతులు కలపనున్న సమంత

Samantha: మరొకసారి రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో నటించడానికి సిద్ధం అవుతున్న సమంత

admin1
Updated on: 23 Nov 2021 9:00 PM IST
Again Samantha going to be Act in Raj And DK Direction
X

ఫ్యామిలి మాన్ డైరెక్టర్ల తో చేతులు కలపనున్న సమంత (ఫైల్ ఇమేజ్)

Samantha: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత ఇప్పుడు బాలీవుడ్లో సైతం తన సత్తా చాటే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే మనోజ్ బాజ్పాయ్ ప్రియమణి నటించిన "ఫ్యామిలి మాన్" అనే ఒక ప్రముఖ వెబ్ సిరీస్ సీజన్ 2 లో విలన్ పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది సమంత. ఆమె పాత్ర గురించి ఎన్ని పుకార్లు వచ్చినప్పటికీ సమంత మాత్రం రాజీ పాత్ర తనకి చాలా స్పెషల్ అని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంత కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

తాజాగా సమంత మరికొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో నటించడానికి సిద్ధంగా ఉందట. తాజా సమాచారం ప్రకారం రాజ్ అండ్ డీకే సమంతతో మరొక వెబ్ సిరీస్ తీస్తామని ప్రామిస్మరొకసారి రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో నటించడానికి సిద్ధం అవుతున్న సమంత

చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెను హీరోయిన్ గా పెట్టి ఒక ఒక కొత్త వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఫ్యామిలీ మాన్ సీజన్ టు లో నటించిన రాజు పాత్ర వల్లే సమంత మరియు నాగచైతన్య కి గొడవలు వచ్చాయని ఆ తరువాత వారు విడిపోయారు అని కొన్ని వార్తలు వినిపించాయి. కానీ అందులో కూడా ఏ మాత్రం నిజం లేదని వారిద్దరు విడిపోవడానికి ఈ సిరీస్ కి ఎటువంటి సంబంధం లేదని తెలుస్తోంది.

admin1

admin1

Next Story