Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి సమంత

Tirumala: ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుల చెల్లింపు

Jyothi
Published on: 4 March 2024 2:44 PM IST
Actress Samantha Ruth Prabhu Visits Tirumala
X

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి సమంత 

Tirumala: ప్రముఖ సినీ నటి సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో సమంత స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగా నాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చి.. తీర్ధప్రసాదాలు అందజేసారు. ఆలయం వెలుపల సమంతను చూసిన భక్తులు సెల్పీల కోసం ఎగబడ్డారు.

Jyothi

Jyothi

Next Story