Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి కాజల్

Tirumala: స్వామివారి తీర్థప్రసాదాలు అందించిన ఆలయ అధికారులు

Jyothi
Published on: 31 Jan 2023 6:24 AM IST
Actress Kajal Visited Tirumala Temple
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి కాజల్

Tirumala: తిరుమల శ్రీవారిని సినీనటి కాజల్ అగర్వాల్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా..ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Jyothi

Jyothi

Next Story