MAA Elections: హాట్‌టాపిక్‌గా మా అసోసియేషన్ ఎన్నికలు
MAA Elections: మా అధ్యక్ష పదవికి బరిలో ఐదుగురు * లోకల్, నాన్‌లోకల్‌పై స్పందించిన సినీ నటుడు సుమన్
నటుడు సుమన్ (ఫైల్ ఇమేజ్)
MAA Elections: మా అసోసియేషన్ ఎన్నికలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఎలక్షన్స్ డేట్ రాకముందే ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారాలు ఊపందుకున్నాయి. ముందుగా ఏకగ్రీవం అని అంతా భావించినా... మా అధ్యక్ష పదవికి పోటీ చేసే వారి సంఖ్య ఐదుకు చేరింది.
కాగా లోకల్, నాన్ లోకల్, తెలంగాణ వాదం నినాదాలతో మా ఛాంబర్ దద్దరిల్లుతుంది. ఈ నేపథ్యంలో నటుడు సుమన్ లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్‌పై స్పందించారు. లోకల్, నాన్‌లోకల్ ఫీలింగ్ తీసుకురావడం సరైంది కాదని.. ఇది అందరిని ఇబ్బంది పెడుతుందన్నారు.
Next Story




