Top
logo

పవన్‌ను కలిసిన సుదీప్!

పవన్‌ను కలిసిన సుదీప్!
X
Highlights

జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో కన్నడ ప్రముఖ నటుడు కిచ్చ సుదీప్ సమావేశమయ్యారు. సోమవారం ఉదయం...

జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో కన్నడ ప్రముఖ నటుడు కిచ్చ సుదీప్ సమావేశమయ్యారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని పవన్‌ కార్యాలయంలో పవన్‌ను సుదీప్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుదీప్‌కు పవన్‌ మొక్కలు అందజేశారు. అనంతరం వారిద్దరూ సుమారు గంటసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ముఖ్యంగా వర్తమాన, సామాజిక అంశాలపై ఇద్దరూ పరస్పరం ఆలోచనలను పంచుకున్నారు. సినిమా చిత్రీకరణలు పునఃప్రారంభమైన నేపథ్యంలో తాను నటిస్తున్న చిత్రాల గురించి పవన్‌కు సుదీప్‌ వివరించారు.

Web TitleActor Sudeep meets Pawan Kalyan
Next Story