Actor Krishnudu: పేకాట కేసులో నటుడు కృష్ణుడు అరెస్ట్

Actor Krishnudu: మియాపూర్‌ శిల్పాపార్క్‌లోని విల్లాలో పేకాట ఆడుతున్న కృష్ణుడును అరెస్ట్ చేసిన పోలీసులు

Sandeep Eggoju
Published on: 4 Sept 2021 12:14 PM IST
Actor Krishnudu Arrested in Poker Case
X

నటుడు కృష్ణుడు (ఫైల్ ఇమేజ్)

Actor Krishnudu: నటుడు కృష్ణుడును పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్‌ శిల్పాపార్క్‌లోని విల్లాలో పేకాట ఆడుతున్న కృష్ణుడును అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రధాన నిర్వహకుడు పెద్దిరాజుతో పాటు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి లక్షా 97వేల నగదు, 8 మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story