Brahmanandam: తిరుమల శ్రీవారి సేవలో నటుడు బ్రహ్మానందం

Brahmanandam: దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేసిన టీటీడీ

Shekhar G
Published on: 30 Aug 2023 4:53 PM IST
Actor Brahmanandam In Tirumala Srivari Seva
X

Brahmanandam: తిరుమల శ్రీవారి సేవలో నటుడు బ్రహ్మానందం

Brahmanandam: హాస్య నటుడు బ్రహ్మానందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Shekhar G

Shekhar G

Next Story