హృతిక్‌ రోషన్‌పై కేపీహెచ్‌బీలో కేసు నమోదు

హృతిక్‌ రోషన్‌పై కేపీహెచ్‌బీలో కేసు నమోదు
x
Highlights

బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌పై కేపీహెచ్‌బీలో కేసు నమోదు అయింది . సెక్షన్‌ 420, 406 కింద కేసు నమోదు చేసారు పోలీసులు.. కల్ట్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌కు...

బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌పై కేపీహెచ్‌బీలో కేసు నమోదు అయింది . సెక్షన్‌ 420, 406 కింద కేసు నమోదు చేసారు పోలీసులు.. కల్ట్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా హృతిక్‌ వ్యవహరిస్తున్నారు . అయితే ఫిట్‌నెస్‌ సెంటర్‌ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని శశి అనే భాదితుడు ఫిర్యాదు చేసాడు . ఫిట్‌నెస్‌ ప్యాకేజీ కింద రూ.17,490 నుంచి రూ.36,400 వరకూ వసూలు చేసారని తెలిపారు . స్లాట్స్‌ ఇవ్వడం లేదని ప్రశ్నించిన వారిని కల్ట్‌ వెబ్‌సైట్‌లో బ్లాక్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. తాను కల్ట్‌ ఫిటినెస్‌ సెంటర్‌పై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు శశి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories