IPL 2020 Match 16 Live Updates and Live score : ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!
IPL 2020 Match 16 Live Updates and Live score : ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2020 టోర్నీలో 16వ మ్యాచ్ లో తలపడుతోంది.
IPL 2020 Match 16 Live Updates and Live score : ఆడిన మూడు మ్యాచుల్లో రెండేసి మ్యాచ్ లు గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. కోల్ కతా నైట్ రైడర్స్ టోర్నమెంట్ 16 వ మ్యాచ్..ఈరోజు జరిగే రెండో మ్యాచ్ లో తలపడనున్నాయి. రెండు జట్లూ చేరి రెండు మ్యాచ్ లు గెలిచి ఉండడంతో ఈ మ్యాచ్ లో పై చేయి ఎవరిది అవుతుందో ఆసక్తికరంగా మారింది. DC vs KKR మ్యాచ్ లైవ్ అప్ డేట్స్..
Live Updates
- 3 Oct 2020 9:15 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
200పరుగులు పూర్తి
#ఢిల్లీ బ్యాటింగ్ 201/3 (18.0)
- శ్రేయాస్ అయ్యర్ 69 (33)
- మార్కస్ స్టోయినిస్ 0 (1)
- 3 Oct 2020 9:11 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
200పరుగులు పూర్తి
#ఢిల్లీ బ్యాటింగ్ 201/3 (18.0)
- శ్రేయాస్ అయ్యర్ 69 (33)
- మార్కస్ స్టోయినిస్ 0 (1)
- 3 Oct 2020 9:09 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
- పంత్ 38 (17) అవుట్
- 3 Oct 2020 9:04 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
#ఢిల్లీ బ్యాటింగ్ 186/2 (17.0)
- శ్రేయాస్ అయ్యర్ 68 (32)
- పంత్ 24 (13)
- 3 Oct 2020 8:59 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
హాఫ్ సెంచరీ పూర్తి చేసిన శ్రేయాస్ అయ్యర్
#ఢిల్లీ బ్యాటింగ్ 169/2 (16.0)
- శ్రేయాస్ అయ్యర్ 52 (27)
- పంత్ 23 (12)
- 3 Oct 2020 8:52 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
150 పరుగులు పూర్తి
#ఢిల్లీ బ్యాటింగ్ 151/2 (15.0)
- శ్రేయాస్ అయ్యర్ 46 (25)
- పంత్ 10 (8)
- 3 Oct 2020 8:47 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
#ఢిల్లీ బ్యాటింగ్ 142/2 (14.0)
- శ్రేయాస్ అయ్యర్ 43 (22)
- పంత్ 7 (5)
- 3 Oct 2020 8:39 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
#ఢిల్లీ బ్యాటింగ్ 131/2 (13)
- శ్రేయాస్ అయ్యర్ 36(18)
- పంత్ 1(1)
- 3 Oct 2020 8:35 PM IST
IPL 2020 Match 16 Live Updates and Live score
మరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
పృథ్వీ షా 66(41) అవుట్